సైనిక విన్యాసాల్లో అపశృతి..కువైట్కు ఒమన్ సంతాపం..!!
- February 22, 2025
మస్కట్: కువైట్ సాయుధ దళాల విన్యాసాల్లో అపశృతి జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు సైనికులు మరణించగా, మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.ఈ సంఘటన చెందిన అనేక మంది సైనికుల భద్రతను ప్రభావితం చేసింది. ప్రత్యక్ష మందుగుండు సామాగ్రి శిక్షణా సమయంలో జరిగిన సంఘటనపై ఒమన్ సుల్తానేట్ కువైట్ ప్రభుత్వానికి సంతాపం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







