అజిత్ కుమార్ కు మరోసారి తప్పిన ప్రమాదం!
- February 23, 2025
స్పెయిన్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు మరో ప్రమాదం జరిగింది. హీరో అజిత్ ఈ మధ్య కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడు. ఓపైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బైక్, కార్ రేసింగ్ లలో పాల్గొంటున్నాడు.
కాగా, తాజాగా స్పెయిన్ లో ఓ కార్ రేసింగ్ లో పాల్గొంటున్న సమయంలో అజిత్ కారుకు ఈ ప్రమాదం జరిగింది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో అజిత్ వాహనం ట్రాక్‌పై పల్టీలు కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ తన కారు నుంచి క్షేమంగా బయటకు వచ్చారు. అజిత్ కు ఎలాంటి గాయలు కాకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, ఇటీవల దుబాయ్ లో జరిగిన కార్ రేసింగ్ ఈవెంట్ లూనూ అజిత్ కారు కు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం నుంచి అజిత్ తృటిలో తప్పించుకున్నారు. అయితే అజిత్ వరుసగా ప్రమాదాల బారిన పడడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







