ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్ గుడ్ న్యూస్.. ఫ్లెక్సిబుల్ అవర్స్, రిమోట్ వర్క్..!!
- February 26, 2025
యూఏఈ: దుబాయ్ పవిత్ర రమదాన్ మాసంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఫ్లెక్సిబుల్ , రిమోట్ వర్కింగ్ అవర్స్ ను ప్రకటించింది. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగి ఐదున్నర గంటల పనిని పూర్తి చేసినట్లయితే, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగులకు రోజుకు మూడు గంటల పాటు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ప్రయోజనాన్ని మంజూరు చేస్తారు. శుక్రవారాల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగులు మూడు గంటల పాటు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఉద్యోగికి కేటాయించిన టాస్క్‌ల ప్రకారం ఉద్యోగులు వారానికి రెండు రోజులకు సమానమైన రిమోట్‌గా పని చేయడానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







