కువైట్‌లో గత 60 ఏళ్లలో అత్యంత ‘కోల్డేస్ట్ డే’ రికార్డు నమోదు..!!
- February 26, 2025
కువైట్: కువైట్‌లో 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత మంగళవారం(ఫిబ్రవరి 25) నమోదైందని వాతావరణ శాస్త్రవేత్త ఇస్సా రమదాన్ తెలిపారు. ఇస్సా రమదాన్ మాట్లాడుతూ.. మతరాబా, సాల్మీ ప్రాంతంలో అధికారిక ఉష్ణోగ్రత -1 డిగ్రీగా నమోదైందని, అయితే గ్రహించిన ఉష్ణోగ్రత మతరబా ప్రాంతంలో -8 డిగ్రీల సెల్సియస్, సల్మీలో -6 డిగ్రీల సెల్సియస్ అని పేర్కొన్నారు.
కువైట్ నగరంలో గుర్తించబడిన ఉష్ణోగ్రత జీరో డిగ్రీలు అయితే అధికారికంగా నమోదు చేయబడిన ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ అని తెలిపారు. వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ డేటా ప్రకారం.. గత 60 ఏళ్లలో కువైట్ అనుభవించిన అత్యంత శీతలమైన ఫిబ్రవరి రోజులలో ఇది ఒకటిగా పరిగణిస్తున్నారు.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







