ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్ వే వారంరోజుట పాటు మూసివేత..!!
- February 27, 2025
కువైట్: కింగ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్రహ్మాన్ రోడ్ (ఫహాహీల్ ఎక్స్‌ప్రెస్‌వే)లో ఫహాహీల్ దిశలో ఉండే మూడు లేన్లు నిర్వహణ, అభివృద్ధి పనులలో భాగంగా మూసివేయనున్నారు. ఇది ఐదవ రింగ్ రోడ్ ఎగువ నుండి బయాన్, రుమైతియా ప్రాంతాల సర్కిల్ వరకు ఉంటుందని తెలిపారు. మార్చి 2 వరకు మూసివేత ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. డ్రైవర్లు జాగ్రత్తగా వహించాలని, ట్రాఫిక్ సూచనలను అనుసరించాలని , మూసివేత సమయంలో రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!