ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని వీక్షించడానికి డ్రోన్‌ల వినియోగం..!!

- March 01, 2025 , by Maagulf
ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుని వీక్షించడానికి డ్రోన్‌ల వినియోగం..!!

యూఏఈ: రమదాన్ నెలవంకను చూసేందుకు ప్రపంచంలో తొలిసారిగా యూఏఈ డ్రోన్‌లను వినియోగించింది. ఈ మేరకు యూఏఈ  కౌన్సిల్ ఫర్ ఫత్వా ప్రకటించింది. ఈ డ్రోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అమర్చారు.  డ్రోన్‌లను ఉపయోగించి పరిశీలించడం 'ప్రత్యక్ష దృష్టి' పొడిగింపుగా పరిగణించబడుతుందని కౌన్సిల్ హైలైట్ చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com