ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనున్న కువైట్..!!

- March 10, 2025 , by Maagulf
ప్రయాణికులకు \'ట్రాన్సిట్\' వీసా జారీ చేయనున్న కువైట్..!!

కువైట్: కువైట్ త్వరలోనే ప్రయాణికులకు 'ట్రాన్సిట్' వీసా జారీ చేయనుంది. ట్రావెలర్స్ నిర్దిష్ట రోజుల పాటు దేశంలోకి ప్రవేశించాలనుకునే ప్రయాణికులకు ట్రాన్సిట్ వీసాలు జారీ చేయడాన్ని పరిగణించాలని యోచిస్తోంది. నివేదికల ప్రకారం.. ఈ వీసాలు కువైట్ జాతీయ విమానయాన సంస్థల ద్వారా మాత్రమే అమలు అవుతుందని, సందర్శకులు కువైట్ చేరుకునే ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకుని పొందాలని, ఈ వీసాలను పునరుద్ధరించలేరని అధికార యంత్రాంగం తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com