దుబాయ్ లో ఘనంగా వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- March 13, 2025
దుబాయ్: దుబాయ్ లో వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా 50 మందికి పండ్లు, పంపిణీ చేసి విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో యూఏఈ దుబాయ్ ఎన్ఆర్ఐ సభ్యులు అక్రం చక్రి, ప్రేమ్ అన్నా,ఫయీం బాయ్,అజీజ్, అబ్దుల్లా, ఇర్షాద్ బాయ్, అనిల్, విజయ్, రఫీక్, బాల యేసు, జోగయ్య, రాము,రమేష్, శ్రీను,భాస్కర్, చిన్నా, గ్రాబ్రేల్, జాన్స్ సన్, సతీష్, విజయ, ప్రభావతి, కుమారి, సునీత, శాంత, శ్రీ లక్ష్మీ, భారతి, లక్ష్మీ, శిరీషా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







