శాతకర్ణి విజయోత్సవ వేడుక అంగరంగ వైభోగంగా...
- January 22, 2017కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో జరిగిన గౌతమీ పుత్ర శాతకర్ణి విజయోత్సవ వేడుక అంగరంగ వైభోగంగా జరిగింది. మనబాలయ్య.కాం ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో థియేటర్ యాజమాన్యం నాగేంద్ర గారు, మేనేజర్ వాసు గారు, వెంకటాద్రి గారు, తెలుగుదేశం నాయకులు రంగరాయ ప్రసాద్ గారు, మందాడి శ్రినివాస్ గారు, భానుప్రసాద్ గారు మరియు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా మల్లిఖార్జున భ్రమరాంబ థియేటర్ ల లో పని చేసే 50 మందికి పైగా స్టాఫ్ కి నూతన వస్త్రాలు బహూకరించటం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు