శివకార్తికేయన్ తో నటించనున్న సమంత
- July 07, 2017సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక మూవీలో నటించనుంది. వరుతపడతా వలిబర్ , రజనీ మురుగన్ చిత్రాల తర్వాత పొన్రమ్, శివకార్తికేయన్ కాంబోలో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది. అయితే ఈ మూవీ లో సమంత కథానాయిక. రీసెంట్ గా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లగా సమంత గత రాత్రి టీంతో జాయిన్ అయింది. ఈ విషయాన్ని టీం ఫోటో షేర్ చేసి కన్ ఫాం చేసింది సమంత. ది. పోన్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్, సూరి ముఖ్య పాత్రలు పోషస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు