ఉత్తర మెక్సికో కడిరెడ్టా జైలులో ఖైదీల ఘర్షణ
- October 12, 2017కడిరెడ్టా జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 13 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. జైలులో ఒక్క సారిగా హింసాకాండ చెలరేగిందని భద్రతా అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పిన ఆయన ఈ హింసాకాండలో గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఇలా ఉండగా జైల్లో ఘర్షణ జరిగిన ఎనిమిది మంది మరణించారన్న వార్త తెలియగానే ఆ జైలులో ఉన్న తమ బంధువుల పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటూ ఖైదీల బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జైలు బయట ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు