ఉమ్ అల్ హస్సామ్లో అల్ అదిల్ ప్రారంభం
- December 17, 2017మనామా: ప్రముఖ నటి తమన్నా ఉమ్ అల్ హస్సామ్లో 39వ అల్ అదిల్ సూపర్ మార్కెట్ స్టోర్‌ని ప్రారంభించారు. 'మసాలా కింగ్'గా సుపరిచితుడైన డాక్టర్ ధనంజయ్ దతార్ ఈ షోరూం ప్రారంభోత్సవంలో మరో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కాపర్ చిమ్నీ రెస్టారెంట్‌గా ఏర్పాటయిన ఈ అల్ అదిల్ సూపర్ మార్కెట్ బహ్రెయిన్‌లో మూడవది. క్వాలిటీతో కూడిన ఫుడ్ స్టఫ్ అందించడం, అది కూడా అందరికీ అందుబాటులో ఉండే ధరతో అందించడం తమ ప్రత్యేకత అని డాక్టర్ ధనంజయ్ దతర్ చెప్పారు. అల్ అదిల్ ఎంటర్ప్రైజెస్ ఎదుగుతున్న తీరు పట్ల తమన్నా ప్రశంసలతో ముంచెత్తారు. అల్ అదిల్ కొత్త షోరూం ప్రారంభోత్సవం నేపథ్యంలో 200 ఐటమ్స్‌పై 50శాతం ఆఫర్‌ని అందిస్తున్నారు. బహ్రెయిన్‌లోని మనామాలో అల్ హమ్రా సినిమా యెదురుగా ఒకటి, యతీమ్ సెంటర్లో ఇంకొకటి అల్ అదిల్ సూపర్ మార్కెట్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?