అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఇలా తాగితే?
- February 09, 2018అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఉప్పేసుకుని కాసేపు ఆరిన తర్వాత తాగితే శ్వాస సమస్యలు తొలగిపోతాయి. రోజు గంజి తాగడం వల్ల శ్వాస కోస సంబంధ వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, గొంతుకి సంబంధించి వ్యాధులు మాయమవుతాయి. అన్నం ఉడికించే గంజిలో చిటికెడు ఉప్పు వేసుకొని త్రాగితే జీర్ణక్రియ, శ్వాసక్రియ మెరుగ్గా ఉంటుంది. నూకలు తెచ్చుకొని గంజి చేసుకొని తాగితే శ్వాస సంబంధిత రోగాలు దూరమవుతాయి.
గంజికి ప్రస్తుతం దొరికే సన్నబియ్యం కంటే లావు బియ్యమే శ్రేష్ఠం. రోజు కనీసం ఒక గ్లాసు గంజి త్రాగండి. ఉదయం అశ్వగంధ లేహ్యం ఒక చెంచా... రాత్రి పడుకునే ముందు ''త్రిఫల చూర్ణం'' ఒక చెంచాడు తీసుకొని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని త్రాగండి. ఇలా చేస్తే శ్వాస సమస్యలుండవు.
దుమ్ము, ధూళి, రసాయనాల ప్రభావం వల్ల దీర్ఘకాల సమస్యలు వస్తాయి. అందులో ఆస్తమా ఒకటి. ఆస్తమాను దూరం చేసుకోవాలంటే మాస్క్‌లు వాడాలి. బయటికి వెళ్లినప్పుడు ముక్కుకు మాస్క్‌లు ధరించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?