ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌గా సౌదీ మహిళలు
- March 06, 2018దుబాయ్:తొలిసారిగా 12 మంది సౌదీ మహిళలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌గా ట్రైనింగ్ షురూ చేశారు. కింగ్డమ్లో తొలిసారి మహిళలు ఈ ఉద్యోగాలకు ఎంపికవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సౌదీ ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ సీఈఓ రయాన్ తరాబ్జోని మాట్లాడుతూ, తొలిసారిగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఉద్యోగాల కోసం మహిళల్ని ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో మహిళలకు సమాన హక్కుల్ని కల్పించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు అనీ, అలాగే సౌదీజేషన్ కార్యక్రమంలో ఇదీ భాగమేనని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?