ఓట్స్ చికెన్ టిక్కా
- March 31, 2018
కావలసిన పదార్ధాలు: బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా, ఓట్స్ - రెండు టేబుల్ స్పూన్లు, బియ్యప్పిండి - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - రెండు టీ స్పూన్లు, పచ్చిబఠాణీలు - రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ - స్పూన, పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు - టేబుల్ స్పూన్.
తయారీ పద్ధతి: చికెన్‌ను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇందులో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠానీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి. చిన్న చిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్‌స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారీకి నూనె వాడాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!