అక్షయ్ చెప్పిన 'ఫిట్నెస్ మంత్ర'
- April 19, 2018
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏమిటో తెలుసా. సాయంత్రం 6 గంటల తరువాత ఏమీ తినకూడదు. ప్రోటీన్ స్నాక్స్‌పై నమ్మకం పెంచుకోకూడదు. త్వరగా నిద్రపోవడం, ఉదయాన్నే మేల్కొనడం చేయాలి. షుగర్, సాల్ట్ వినియోగంపై నియంత్రణ ఉండాలి. ప్రతీరోజూ కనీసం అరగంటపాటు ధ్యానం చేయాలి. నట్స్ కంటైనర్ దగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవాలి. రోజుకు 4 నుంచి 5 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తాగాలి. వ్యాయామం చేసేందుకు వీలు కుదరని పక్షంలో రోజులో కనీసం 15 నుంచి 20 నిముషాలు నడవాలి. ఇవన్నీ ఫాలో అయితేనే అక్షయ్ అలా ఉన్నాడు మరి. మీరూ ట్రై చేయండి.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!