భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
- April 28, 2018
కృష్ణా జిల్లా:భోగిరెడ్డి పల్లి లో శ్రీ వేణుగోపాల స్వామి వారిని APNRI మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు.ఆలయ పురోహితులు మంత్రిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ ధర్మకర్త శ్రీ పింగళి ప్రసాద్ ఫోటోకి మంత్రి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఆలయ కమిటీ సభ్యులు చిత్రపు సూర్యనారాయణ(ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది),కల్యాణి(ఉపాధ్యాయురాలు)దంపతులు మంత్రిని ఘనంగా సత్కరించారు.అనంతరం మంత్రి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.




తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







