డ్రైవర్ రాముడుగా షకలక శంకర్.!
- April 28, 2018
ప్రముఖ చానెల్లో వస్తున్న జబర్దస్థ్ షోతో సక్సెస్ అయిన కామెడీ నటులు తమ అదృష్టాన్ని సిల్వర్ స్క్రీన్ పైన కూడా పరిక్షించుకుంటున్నారు. అక్కడ కూడా సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే హైపర్ ఆది, షేకింగ్ శేషు, మహేష్, గెటప్ శ్రీను ఇలా చాలా మందే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా షకలక శంకర్ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అతన్నే హీరోగా పెట్టి డ్రైవర్ రాముడు తీస్తున్నాడు దర్శకుడు సత్య రాజ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!