కేదార్నాథ్ యాత్ర ప్రారంభం...
- April 28, 2018
హిమాలయాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ యాత్ర ఆదివారం ప్రారంభమైంది. యాత్రికులకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ స్వాగతం పలికారు... కేదార్నాథ్ పర్యటన సాఫీగా సాగేలా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు సీఎం తెలిపారు. అలాగే ఈసారి శివుడికి సంబంధించిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం...
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!