ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్ని ఎంట్రీకి వినూత్న ఏర్పాట్లు
- April 28, 2018అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య. నేడు గచ్చిబౌలి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. ఈ కార్యక్రమంలో బన్నీ ఎంట్రీకి భారీ ఎత్తున ప్లాన్ చేశారట మేకర్స్. దాదాపు 20లక్షల ఖర్చుతో బన్నీ ఎంట్రీని మేకర్స్ ప్లాన్ చేయగా, జిమ్నాస్టిక్స్తో కూడిన ప్రయోగం చేస్తూ స్టేజ్‌పైకి వస్తాడట బన్నీ. ఈ చిత్రం మే 4న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..