Chiranjeevi in TANA
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
maagulf
భావోద్వేగంతో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి

భావోద్వేగంతో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి

ఎన్నారైల అభిమానానికి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. 'తానా' నిర్వహిస్తోన్న పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన మెగాస్టార్‌ చిరంజీవి డల్లాస్‌లో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు గుర్తింపు కోసం కాదు.. సంతృప్తి కోసం సేవ చేస్తున్నారు. నిశబ్ద సైనికులలా మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేను మీకు స్ఫూర్తి అన్నారు.. చెప్పాలంటే, మీరే నాకు స్ఫూర్తి" అని చిరంజీవి భావోద్వేగంతో మాట్లాడారు.