వెదర్ అప్‌డేట్: యూఏఈలో క్లౌడీ వీక్
- April 29, 2018
యూఏఈ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కొంతమేర తగ్గుముఖం పడ్తున్నాయి. ఆకాశం మేఘావృతమై కన్పిస్తోంది. ఈ వారమంతా ఇదే వాతావరణం కొనసాగుతుందనీ, ఉష్ణోగ్రతలు తగ్గఉతాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. దమ్తా వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత సోమవారం ఉదయం 6 గంటల సమయానికి 20.9 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాలు ఇంకా ఎక్కువ మేఘావృతం కావొచ్చు. బలమైన గాలులు వీచే అవకాశం వుంది. సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ సందర్శన కోసం వెళ్ళేవారు అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!