వైరల్ :చేతిలో డంబల్స్ పట్టుకుని టాప్ హీరో స్విమ్మింగ్
- April 29, 2018
వేసవి వచ్చింది అంటే చాలు ఆ తాపాన్ని తట్టుకునేందుకు రకరకాల మార్గాలు అనుసరిస్తారు.సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకూ అందరి పరిస్థితి ఇదే. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు స్విమ్మింగ్ను ఆశ్రయించారు. స్విమ్మింగ్తో పాటు రకరాకల వ్యాయామం చేస్తూ ఎంతో ఉల్లాసంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టుకు 12 లక్షలకు మించి వ్యూస్ వచ్చాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!







