ఇండియాపై గూఢచర్యానికి పాకిస్తాన్ 'స్పేస్ ప్రోగ్రామ్'
- April 29, 2018
ఎన్ని సార్లు దెబ్బతిన్నా..పాకిస్తాన్ వక్రబుద్ధి మారడంలేదు. ఇండియాపై నిఘా ఉంచి గూఢచర్యం చేసేందుకు సహకరించేలా పాకిస్థాన్ ఓ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. సుమారు రూ. 470 కోట్లతో పాకిస్థాన్ ఓ స్పేస్ ప్రోగ్రామ్ కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా అత్యాధునిక శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ రక్షణ శాఖ విశ్లేషకుడు మారియా సుల్తాన్ స్వయంగా వెల్లడించారని తెలిపింది.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!