యూఏఈలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- April 30, 2018
యూఏఈ ఫ్యూయల్ ప్రైస్ కమిటీ, మే నెల కోసం పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రకటించింది. ఈ ధరలు 5 శాతం వ్యాట్‌తో కలుపుకుని ఉంటాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.49 దిర్హామ్‌లు. గతంలో ఈ ధర 2.33గా వుండేది. 6.86 శాతం పెరుగుదల నమోదయ్యింది. సూపర్ 95 పెట్రోల్ ధర 6.75 శాతం పెరుగుదలతో 2.22 నుంచి 2.37 దిర్హామ్‌లకు పెరిగింది. డీజిల్ ధర 2.43 దిర్హామ్‌ల నుంచి 2.56 దిర్హామ్‌లకు పెంచారు. ఈ ధరలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు
- లియోనెల్ మెస్సీ జట్టు పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఘనవిజయం..
- కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసన పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!







