తీవ్రవాదం కేసులో జీవిత ఖైదు
- May 01, 2018మనమా: నాలుగవ హై క్రిమినల్ కోర్టు, ఓ టెర్రర్ సస్పెక్ట్కి జీవిత ఖైదు అలాగే 200,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. ఈ కేసులో మరో నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్షనీ 100,00 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. నిందితుడి పౌరసత్వాన్ని సైతం న్యాయస్థానం రద్దు చేసింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మరియు యాక్టింగ్ హెడ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హమాద్ షాహిన్ ఈ విషయాల్ని వెల్లడించారు. టెర్రరిస్ట్ గ్రూప్‌లో చేరడం, ఆ గ్రూప్‌కి ఫండింగ్ చేయడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం వంటి నేరాభియోగాలు వీరిపై రుజువు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు