తీవ్రవాదం కేసులో జీవిత ఖైదు
- May 01, 2018
మనమా: నాలుగవ హై క్రిమినల్ కోర్టు, ఓ టెర్రర్ సస్పెక్ట్‌కి జీవిత ఖైదు అలాగే 200,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. ఈ కేసులో మరో నిందితుడికి 15 ఏళ్ళ జైలు శిక్షనీ 100,00 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. నిందితుడి పౌరసత్వాన్ని సైతం న్యాయస్థానం రద్దు చేసింది. చీఫ్ ప్రాసిక్యూటర్ మరియు యాక్టింగ్ హెడ్ ఆఫ్ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హమాద్ షాహిన్ ఈ విషయాల్ని వెల్లడించారు. టెర్రరిస్ట్ గ్రూప్‌లో చేరడం, ఆ గ్రూప్‌కి ఫండింగ్ చేయడం, పేలుడు పదార్థాల్ని తయారు చేయడం వంటి నేరాభియోగాలు వీరిపై రుజువు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!