ఫ్లైట్‌లో చక్కర్లు.. ఫోన్‌లో చిట్ చాట్‌లు: గుడ్ న్యూస్ అందిస్తున్న ఎయిర్‌వేస్
- May 02, 2018
గాల్లో విహరిస్తూ గాళ్ ఫ్రెండ్‌తో మాట్లాడేయొచ్చు. అవునండీ.. ఇకపై విమానాల్లో ప్రయాణించే వారు తమ ఫోన్లను ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవలసిన పనిలేదంటోంది టెలికాం కమిషన్ సంస్థ. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లలో ప్రయాణించే వారు ఫోన్లు మాట్లాడుకునే సౌకర్యంతో పాటు, మొబైల్ డేటాను వాడుకునే అవకాశం కూడా కల్పించబోతోంది. మరో మూడు నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం సెక్రటరీ అరుణ్ సుందర్ రాజన్ తెలిపారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు







