కుండపోతగా వర్షాలు.. 12 మంది మృతి

కుండపోతగా వర్షాలు.. 12 మంది మృతి

బంగ్లాదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రంగమతిలోని కాక్స్ జార్‌లో  భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడడంతో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఇక నానియాచార్‌లో కొండచరియలు విరిగి పడటంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 

Back to Top