మెడికల్ కాలేజీల్లో 2378 ఉద్యోగాలు..!
- June 12, 2018
తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 2,378 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్/ డెమాన్‌స్ట్రేటర్, ల్యాబ్ టెక్నీషియన్స్/ టెక్నీషియన్స్, స్టోర్ కీపర్/ క్లర్క్/ కంప్యూటర్ ఆపరేటర్,
చీఫ్ బయోకెమిస్ట్, మెడికో సోషల్ వర్కర్ గ్రేడ్-1/గ్రేడ్-2 సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ఈసీజీ టెక్నీషియన్,
TB అండ్ చెస్ట్ డిసీజ్ హెల్త్ విజిటర్, సైక్రియాట్రిక్, సోషల్ వర్కర్, హెల్త ఎడ్యుకేటర్, చైల్డ్ సైకాలజిస్ట్, రికార్డు క్లర్క్/ రికార్డు అసిస్టెంట్,
ఫిజియో థెరపిస్ట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రిఫ్రాక్షనిస్ట్, ఆప్టీషియన్,
థియేటర్ అసిస్టెంట్, మేల్ నర్సింగ్ బ్లడ్ బ్యాంక్ ఆపీసర్/సెల్ సెపరేషన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..