రెడ్‌వైన్ తాగుతున్నారా?
- July 07, 2018రెడ్‌వైన్‌ను ఇష్టంగా తాగేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దానిని తాగడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. అధిక మోతాదులో రెడ్‌వైన్ తీసుకోవడం వలన క్యాన్సర్, హృద్రగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షారసం తాగడం వలన కాలేయం దెబ్బంతింటుంది.
ఈ పరిణామాల వలన శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా తెలియజేశారు. దీనిని తాగడం వలన దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన మెుటిములు కూడా ఏర్పడే అవకాశముంది.
చర్మం కళను కోల్పోతుందని డాక్టర్ ఇసాబెల్ షార్కర్ తెలిపారు. రెడ్‌వైన్ తాగడం వలన కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడే ప్రమాదముంది. మెుటిమలు చర్మంపై గల మృతుకణాల వలన రంధ్రాలు ఏర్పడుతాయి గనుక సాధ్యమైనంతవరకు రెడ్‌వైన్‌ను తాగకపోవడమే మంచిదని పరిశోధనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?