త్వరలో మొదలుకానున్న 'వెంకీమామ' ఫస్ట్ షెడ్యూల్
- July 22, 2018వెంకటేష్ , నాగ చైతన్య కలిసి బాబీ దర్శకత్వం లో వెంకీమామ అనే టైటిల్ తో ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవలే ఈ మూవీ ఓపెనింగ్ గ్రాండ్ గా జరిగింది. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను కొన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ఈ మూవీ మొదటి షెడ్యూల్ ను ఆగష్టు 8 నుండి హైదరాబాద్లో మొదలు పెట్టుకోబోతుంది.
ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీతీ సింగ్ జోడి కడుతుండగా , వెంకీ జోడీగా కాలా ఫేమ్ హ్యూమా ఖురేషి జోడి కడుతుంది. ఈ క్రేజీ మల్టీస్టార్ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ప్రస్తుతం వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 సినిమాలో నటిస్తున్నాడు. పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. జనవరి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే శైలజ రెడ్డి అల్లుడు తో ఆగస్టు 31 న రాబోతున్నాడు.
తాజా వార్తలు
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..