యూఏఈలో ప్రైవేట్ సెక్టార్‌కి ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- August 14, 2018యూఏఈ:ప్రైవేట్ సెక్టార్‌కి ఈద్ అల్ అదా సెలవుల్ని యూఏఈ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరిటేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 20 సోమవారం నుంచి, ఆగస్ట్ 22 బుధవారం వరకు ఈద్ అల్ అదా సెలవులు ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించబడ్డాయి. ఆగస్ట్ 11న జుల్ హిజా మూన్ సైటింగ్ తర్వాత యూఏఈ, గవర్నమెంట్ మినిస్ట్రీస్ మరియు డిపార్ట్మెంట్స్కి వారం రోజులపాటు ఈద్ అల్ అదా సెలవుల్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఏడు రోజులపాటు యూఏఈలోని పలు చోట్ల ఫైర్ వర్క్స్, ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్, ఈవెంట్స్ అందర్నీ అలరించనున్నాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు