మక్కాలో కూలిన హోటల్: అన్నీ పుకార్లే
- August 17, 2018సౌదీ అరేబియా:మక్కాలో ఓ హోటల్ కూలిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ సివిల్ డిఫెన్స్ ఖండించింది. అయితే, మాక్‌డ్రిల్ సందర్భంగా చేసిన ఓ ఏర్పాటుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తోందనీ, అది కూడా కొన్నాళ్ళ క్రితం నాటిదనీ సౌదీ సివిల్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం ఏదైనా జరిగితే, వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చేసిన మాక్‌డ్రిల్‌ని తాజా ఘటనగా కొందరు మలచి, ప్రచారం చేస్తున్నారని సౌదీ సివిల్ డిఫెన్స్ పేర్కొంది. మక్కాలో ఎలాంటి ప్రమాదం జరగలేదనీ, ఫిలిగ్రిమ్స్ ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని వివరణ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?