15 షాప్‌లు, రెస్టారెంట్లను మూసివేసిన మస్కట్ మునిసిపాలిటీ
- September 17, 2018మస్కట్: 15 షాపులు, ఇతర కమర్షియల్ ఎన్టైటీస్ని మాబెలా మరియు అల్ ఖౌద్ ప్రాంతంలో మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మునిసిపల్ లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోకపోవడమే ఈ మూసివేతకు కారణం. అల్ ఖోద్ మరియు మాబెలా ఇండస్ట్రియల్ ఏరియాలో 15 షాపుల్ని అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ - మస్కట్ మునిసిపాలిటీ వర్గాలు మూసివేశాయని, ఈ షాప్‌లు తమ లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోలేదని మస్కట్ మునిసిపాలిటీ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..