యూఏఈ రెసిడెంట్స్‌కి వాట్సాప్ వార్నింగ్
- November 08, 2018యూఏఈ: ప్రముఖ యాప్స్‌ని అనాధరైజ్డ్‌గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు ఓ హెచ్చరిక. యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఈ మేరకు రెసిడెంట్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. 'స్పెషల్ ఫీచర్స్' పేరుతో కొన్ని అనాథరైజ్డ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయనీ, వీటి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. ఆ యాప్స్ ద్వారా ప్రైవసీ దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ సపోర్ట్ టీమ్ పేరుతో కొందరు డూప్ వెర్షన్స్‌ని ప్రచారంలోకి తీసుకు వచ్చారనీ, వాటిని డౌన్లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు