బహ్రెయిన్ ఎయిర్ షోలో యూఎస్ వ్యోమగామి
- November 09, 2018బహ్రెయిన్:అపోలో 15 కమాండ్ మాడ్యూల్ పైలట్ కల్నల్ అల్ వోర్డెన్, తొలిసారిగా బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. యూఎస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ గుడ్ విల్ అంబాసిడర్‌గా బహ్రెయిన్ ఎయిర్ షోలో ఆయన పాల్గొననున్నారు. సాఖిర్ ఎయిర్ బేస్‌లో నవంబర్ 14 నుంచి 16 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరగనున్న సంగతి తెల్సిందే. వారం రోజులపాటు వోర్డెన్ బహ్రెయిన్‌లో వుంటారు. మిలిటరీ, స్టూడెంట్ ప్రోగ్రామ్స్‌లో ఆయన పాల్గొననున్నారు. సెకెండ్ మనామా ఎయిర్ పవర్ సింపోజియమ్‌లో వర్డెన్, ప్రసంగిస్తారు. రాయల్ బహ్రెయిన్ ఎయిర్ ఫోర్స్, బహ్రెయిన్ యూనివర్సిటీ ఆడియన్స్‌ని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. కల్మాన్ వరల్డ్ వైడ్ ఐఎన్సి ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో కలిసి ఈ టూర్‌ని డిజైన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు