స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడ్డ సెక్స్ వర్కర్
- November 10, 2018దుబాయ్:36 ఏళ్ళ వయసున్న పాకిస్తానీ అకౌంటెంట్ని స్టింగ్ ఆపరేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ నిమిత్తం పోలీస్ ఇన్ఫార్మంట్ నుంచి 2,000 దిర్హామ్‌లు వసూలు చేస్తుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ఆగస్ట్ 7న ఈ ఘటన జరిగింది. నైఫ్ ఏరియాలో నిందితురాలు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో, పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత చాకచక్యంగా వ్యూహాన్ని రచించి, రెడ్ హ్యాండెడ్‌గా ఆ మహిళను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితురాలు, తాను సెక్స్ కోసం హోటల్‌కి వెళ్ళినట్లు ఒప్పుకోవడం జరిగింది. డబ్బు కోసం సెక్స్‌లో పాల్గొంటున్నట్లు ఆమె అంగీకరించింది. గతంలో పలుమార్లు తాను ఇలా చేసినట్లు కూడా ఆమె పోలీసులకు తెలిపింది. 400 నుంచి 500 దిర్హామ్‌ల మొత్తాన్ని డిమాండ్ చేస్తూ 9 సార్లు ఇలా ఆమె వ్యభిచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తీర్పు నవంబర్ 26న వెల్లడి కానుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు