ఛారిటీ రన్‌లో 3 వేల మంది..
- November 10, 2018
బహ్రెయిన్:పలు రకాల ఛారిటీ ప్రోగ్రామ్స్ కోసం 50,000 బహ్రెయినీ దినార్స్ సేకరించేందుకుగాను నిర్వహించిన మారథాన్‌లో 3 వేల మంది రన్నర్స్, 200 టీమ్‌లుగా పార్టిసిపేట్ చేశారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే, బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రోటరాక్ట్ బహ్రెయిన్ నిర్వహణలో జరిగింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. బిఎంఆర్ 2018 ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ హిషాంగ్ కెవల్రామ్ మాట్లాడుతూ, బహ్రెయిన్ మారథాన్ రిలేలో పెద్ద యెత్తున పార్టిసిపెంట్స్ పాల్గొన్నారని తెలిపారు. తాజా ఈవెంట్ బహ్రెయిన్‌లోనే అతి పెద్ద ఛారిటీ ఈవెంట్‌గా రికార్డులకెక్కిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా మొత్తంగా 50,000 బహ్రెయినీ దినార్స్ నిధుల్ని సమీకరించారు. పలు రకాలైనా సేవా కార్యక్రమాల కోసం ఈ నిధుల్ని వెచ్చిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







