రూ.2 కోట్ల సెట్ లో రాజశేఖర్ కల్కి యాక్షన్ సీన్స్ షూటింగ్..
- November 13, 2018గరుడవేగ మూవీ మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా కల్కి మూవీలో నటిస్తున్నాడు..అ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకుడు. సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు 1983 నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ వేశారు. ప్రస్తుతం అందులో రాజశేఖర్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..