వీకెండ్ వెదర్: రఫ్ సీ, రెయిన్ ఫోర్కాస్ట్
- November 14, 2018యూఏఈలో వాతావరణంపై ఎన్‌సిఎం అప్డేట్స్ జారీ చేసింది. జెయిస్ మౌంటెయిన్స్‌లో అత్యల్పంగా 14.9 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. రీజియన్‌లోని పలు బీచ్‌లలో రఫ్ వాతావరణం కన్పిస్తుంది. 3 నుంచి 6 అడుగుల ఎత్తున కెరటాలు ఎగసిపడ్తాయి. కాగా, గాలుల తీవ్రత ఎక్కువగా వుండే అవకాశాలున్నందున, డస్ట్ బ్లో అవుతుందని పేర్కొంది. రాత్రి వేళల్లోనూ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. ఆకాశంలో అప్పటికప్పుడు మేఘాలు ఏర్పడి, వర్షాలు కురిసే అవకాశం వుంది. పూర్ విజిబిలిటీ వుంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. గురువారం నుంచి సోమవారం వరకు దాదాపు వాతావరణ పరిస్థితులు ఇలాగే వుంటాయని ఎన్‌సిఎం వెదర్ రిపోర్ట్‌ని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?