విజయ్ దేవరకొండ ను కలవడానికి అమ్మాయిలు రాలేదట..ఎందుకో మరి చూడండి
- December 29, 2018అతితక్కువ కాలంలో యూత్ ఐకాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' మూవీలో నటిస్తున్న విషయం అందరికి విదితమే. కాకినాడ చుట్టుపక్కల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈమూవీ వచ్చే ఏడాదిసమ్మర్ ని స్పెషల్ గా నిలవనుంది. ఈ మూవీ కాకినాడ షెడ్యూల్ ముగింపుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ తన పెళ్లి పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాయి.
తన మనసు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అన్న సంకేతాలు ఇస్తే తాను అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటానని తనకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదని కాకినాడలో ఎవరైనా మంచి అమ్మాయి ఉంటె తనకు చెప్పండి అంటూ విజయ్ చేసిన కామెంట్స్ మీడియా వర్గాలకు షాక్ ఇచ్చాయి. అంతేకాదు హైదరాబాద్ లో లాగా తనను కలవడానికి కాకినాడలో ఎక్కువమంది అమ్మాయిలు తన వద్దకు రాలేదు అంటూ మరో సెటైర్ పేల్చాడు విజయ్.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?