హిట్ అండ్ రన్ కేసులో ఒమనీ పౌరుడి అరెస్ట్
- January 18, 2019మస్కట్: ఒమనీ డ్రైవర్, సోహార్‌లో యాక్సిడెంట్‌కి పాల్పడి అనంతరం అక్కడి నుంచి పరారైన ఘటనలో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు, సోహార్‌లో ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. నార్త్ బతినా గవర్నరేట్ పోలీస్ నేతృత్వంలో సోహార్ పోలీస్ స్టేషన్ నిందితుడ్ని అరెస్ట్ చేసింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?