న్యూలుక్లో 'అర్జున్ సురవరం'
- February 04, 2019వెరైటీ స్టోరీలతో ఏడాదికో సినిమా చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. తాజాగా ఆయన నటిస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ని రివీల్ చేశాడు. దీనికి 'అర్జున్ సురవరం' పేరు పెట్టారు. పోస్టర్ విషయానికొస్తే.. ఓ వాహనంలో నుంచి బయటకు కనిపిస్తూ.. కెమెరా పట్టుకుని ఏదో సన్నివేశాన్ని షూట్ చేసినట్టుగా కనిపించాడు నిఖిల్.
దీంట్లో జర్నలిస్ట్ రోల్ చేస్తున్నాడు. అలాగే వాహనంపై ప్రెస్ అని కూడా రాసుంది. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ నిమగ్నమైంది యూనిట్. సంతోష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్. ఇక మార్చి 29న తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం