అనసూయ 'కథనం'
- March 10, 2019అనసూయ నటిస్తున్న చిత్రం 'కథనం'. ఈ సినిమా టీజర్‌ను రామ్‌చరణ్ సతీమణి ఉపాసన విడుదల చేశారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. "కథ నచ్చి నిర్మిస్తున్నట్టు" నిర్మాతలు తెలిపారు. "అనసూయ పూర్తిస్థాయి పాత్రని చేస్తున్నట్టు వెల్లడించారు. ఆమె కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుందనే నమ్మకం ఉంది" అని అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ "తన నటనతో అనసూయ మెప్పిస్తారు. కథనంతో హ్యాట్రిక్ కొడతారు. పాట మినహా చిత్రీకరణ పూర్తిచేశాం" అని చెప్పారు.అనసూయ, అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, వెన్నెలకిషోర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?