లంచం తిరస్కరించినందుకు దుబాయ్ కాప్‌కి ప్రమోషన్
- March 23, 2019దుబాయ్:లంచం తిరస్కరించిన దుబాయ్ పోలీస్ కాప్‌కి ప్రమోషన్ లభించింది. వివరాల్లోకి వెళితే, 50,000 దిర్హామ్‌లు లంచం మొహమ్మద్ అబ్దుల్లా బెలాల్కి ఇచ్చేందుకు ఓ గ్యాంగ్ ప్రయత్నించగా, దానికి ఆ పోలీస్ అధికారి తిరస్కరించారు. ఆ గ్యాంగ్ అక్రమంగా ఆల్కహాల్‌ని అల్ ముహైసినాహ్లో విక్రిస్తుంటుంది. ఆ గ్యాంగ్‌పై ఫోకస్ పెట్టిన బెలాల్, వారి లంచాలకు లొంగలేదని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి చెప్పారు. కాగా, ప్రమోషన్‌తో తన ర్యాంక్ పెరగడం పట్ల బిలాల్ హర్షం వ్యక్తం చేశారు. బెలాల్కి ప్రైజ్ అందించడంతోపాటుగా, అప్రీసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..