రస్ అల్ ఖైమా రోడ్లపై స్పీడ్ లిమిట్స్ మార్పు
- March 23, 2019రస్ అల్ ఖైమా పోలీసులు, ట్రాఫిక్ ఫ్లోని మేనేజ్ చేసేందుకుగాను స్పీడ్ లిమిట్స్‌ని కొన్ని ఎంపిక చేసిన రోడ్లపై మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటర్నల్ రోడ్స్‌పై వేగంగా వెళ్ళే వాహనాలకు సంబంధించి అందుతున్న ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రస్ అల్ ఖైమా పోలీస్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ అహ్మద్ అల్ సామ్ అల్ నక్బి చెప్పారు. ఈ మధ్య జరిగిన కొన్ని ప్రమాదాల కారణంగా ఇంటర్నల్ రోడ్స్‌లో పలువురి ప్రాణాలు పోయాయని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో కలిసి స్పీడ్ లిమిట్స్ తగ్గింపుపై సమాలోచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు