మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో 12 విమానాల రాకపోకలకు సమస్యలు
- April 26, 2019మస్కట్:మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 12 విమానాల రాకపోకలకు సమస్యలు తలెత్తాయి. మధ్యాహ్న సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ కారణంగా రన్ వే మూసివేయాల్సి వచ్చింది. ఇరానియన్ విమానం కెషమ్ ఎయిర్ టైర్లు పేలడంతో ఈ ఘటన జరిగింది. రన్ వే నుంచి విమానాన్ని తొలగించేవరకూ ఇతర విమానాల రాకపోకల్ని నిలిపివేశారు. అనంతరం పరిస్థితిని చక్కదిద్దినట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?