'మిస్టర్ లోకల్' ట్రైలర్
- May 06, 2019శివకార్తికేయన్ - నయనతార జంటగా నటించిన చిత్రం 'మిస్టర్ లోకల్'. రాజేష్ దర్శకుడు. స్టూడియోగ్రీన్ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు.
ఆదివారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. లోకల్ కుర్రాడు, ఓ ధనవంతురాలైన కథానాయిక మధ్య జరిగే వినోదాత్మక కథే ఈ సినిమా అని ట్రైలర్ తో అర్థమవుతోంది. నయనతార చిటికెలేస్తూ శివకార్తికేయన్‌ను పిలవడం, గ్రామీణ పొలాల మధ్య, చీరకట్టుతో నయనతార కనిపించడం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. మొత్తంగా ట్రైలర్ బాగుంది. కాస్త తమిళ వాసనలు తక్కువుంటే.. తెలుగులోనూ మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..