గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇంతెలాక్ పార్టిసిపెంట్స్
- June 15, 2019బహ్రెయిన్:లేబర్ ఫండ్ తమ్కీన్, మెనా సెంటర్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కలిసి గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఇంతెలాక్ స్టూడెంట్ కన్సల్టెన్సీ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్‌ని ముహరాక్ మోడల్ యూత్ సెంటర్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 90 మందికి పైగా విద్యార్థులు మూడు డిఫరెంట్ బ్యాచ్‌ల నుంచి హాజరయ్యారు. మూడు నెలల ప్రోగ్రామ్‌లో విద్యార్థులు రియల్ ప్రాజెక్ట్‌లపై అవగాహన పెంచుకున్నారు. సాఫ్ట్ మరియు ఇంటర్పెర్సనల్ స్కిల్స్‌ని ఇక్కడ వారు అభివృద్ధి చేసుకున్నారు. మూడు బ్యాచ్‌ల నుంచి పార్ట్నర్స్ ఈ కార్యక్రమంలో, తమ్కీన్ మరియు యూనివర్సిటీల ప్రతినిథులతో కలిసి హాజరయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్, బహ్రెయిన్ పాలిటెక్నికల్, బహ్రెయిన్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్, అహిలా యూనివర్సిటీ, రాయల్ యూనివర్సిటీ ఫర్ విమెన్ సహా పలు ఇన్స్టిట్యూట్స్ నుంచి మూడు బ్యాచ్‌లుగా విద్యార్థులు హాజరయ్యారు. జులైలో జరిగే ఇంతెలాక్ ఎనిమిదవ తొమ్మిదవ మ్యాచ్‌ల ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
తాజా వార్తలు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్